Christmas

ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవుడా

Aascharyakarudaa Aalochanakartha Balavanthudaina Devudaa

Watch on YouTube
ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవుడా నిత్యుడగు తండ్రి - సమాధాన అధిపతి మనకై జన్మించెను (2) వి విష్ యు హ్యాపీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ (2) హోసన్నా హల్లలూయా క్రిస్మస్ బాలునికే (2) ||ఆశ్చర్యకరుడా|| ఏంజెల్స్ వి హావ్ హర్డ్ ఆన్ హై స్వీట్లీ సింగింగ్ ఓవర్ ద ప్లేయిన్స్ అండ్ ద మౌంటైన్స్ ఇన్ రిప్లై ఏకోయింగ్ థేయిర్ జాయ్యస్ స్ట్రయిన్స్ ధరపై ఎన్నో - ఆశ్చర్యకార్యములు చేయుటకు దరిద్రుల దరి చేరి - ధనవంతులుగా చేయుటకు (2) దొంగలను మార్చి దయచూపినావు (2) ధవళ వస్త్రములు ధరింప చేసి ధన్యుని చేసావు ||వి విష్|| నిత్యుడగు తండ్రిగా - నిరీక్షణను ఇచ్చుటకు నీతి న్యాయములు నేర్పి - నన్ను నీవు నడిపించుటకు (2) నీ నిత్య మార్గములో శాంతినిచ్చ్చావు (2) నీతో నిరతం జీవించుటకు నిత్య జీవమియ్య అరుదెంచినావు ||వి విష్||