Prayer

ఆరిపోయే దీపంలా ఆగిపోదా ఈ జీవితం

Aaripoye Deepamlaa Aagipodaa Ee Jeevitham

Watch on YouTube
ఆరిపోయే దీపంలా ఆగిపోదా ఈ జీవితం (2) మారలేని లోకమందు మారలేవా జీవితాన (2) మార్చుకో నీ జీవితం చేర్చుకో ఆ దేవుని (2) ఆ దేవుని (2) ||ఆరిపోయే|| లోతు లేని లోకమందు చూడలేవా చోటు కోసం (2) చూడుమా ఆ దేవుని వేడుమా ఆ దేవుని (2) ఆ దేవుని (2) ||ఆరిపోయే||