Prayer

ఆలకించుమో దేవా మా ఆక్రందనను

Aalakinchumo Devaa Maa Aakrandananu

Watch on YouTube
ఆలకించుమో దేవా మా ఆక్రందనను కోల్పోతిమయ్యా మా ఆత్మీయులను (2) మా ధైర్యము నీవై - మము నడిపించుము తండ్రి బలహీనులమైన మమ్ము బలపరచుమయ్యా భూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాము మా ప్రార్థన ఆలకించుమో దేవా (2) మా కనులెత్తుచున్నాము కనికరించుము నీ రాకడకు మమ్ము సిధ్ధపరచుము అంధకారము అలముకొన్న - ఈ లోకములో గొప్ప వెలుగుగా మమ్ము ఉండనిమ్ము ||ఆలకించుమో||