Praise

ఆడెదన్ పాడెదన్ యేసుని సన్నిధిలో

Aadedan Paadedan Yesuni Sannidhilo

Watch on YouTube
ఆడెదన్ పాడెదన్ యేసుని సన్నిధిలో నను బలపరచిన దేవుని సన్నిధిలో స్తుతింతును ఆరాధింతును యేసుని సన్నిధిలో ఉజ్జీవమిచ్చిన దేవుని సన్నిధిలో ||ఆడెదన్|| నను దర్శించి నూతన జీవం ఇచ్చిన సన్నిధిలో నను బలపరచి ఆదరించిన యేసుని సన్నిధిలో (2) ఆడెదన్ పాడెదన్ దేవుని సన్నిధిలో స్తుతించెదన్ ఆరాధించెదన్ దేవుని సన్నిధిలో ||ఆడెదన్|| పరిశుద్ధాత్మ జ్వాలలో రగిలించి నన్ను మండించిన సన్నిధిలో పరిశుద్ధాత్మలో నను అభిషేకించిన యేసుని సన్నిధిలో (2) ఆడెదన్ పాడెదన్ దేవుని సన్నిధిలో స్తుతించెదన్ ఆరాధించెదన్ దేవుని సన్నిధిలో ||ఆడెదన్||