Wedding

ఆదాము హవ్వల కళ్యాణం అందరి హృదయాల ఆనందం

Aadaamu Havvala Kalyanam Andari Hrudayaala Aanandam

Watch on YouTube
ఆదాము హవ్వల కళ్యాణం అందరి హృదయాల ఆనందం (2) సమతా మమతలు కలిగుండాలి ఒకరిని ఒకరు ప్రేమించాలి (2) కష్టములోన నష్టములోన (2) సహనము కలిగి జీవించాలి (2) ||ఆదాము|| ప్రభు యేసు నీ దీవెనలన్ని వీరిరివురిపై దిగి రావాలి (2) సంతానముతో సౌభాగ్యముతో (2) సంసార నావను సాగించాలి (2) ||ఆదాము||