Christmas

ఆఆఆ పాటలు పాడూదము

Aaa Paatalu Paadoodhamu

Watch on YouTube
ఆఆఆ పాటలు పాడూదము ఆఆఆ నాట్యము చేయుదము ప్రజలందరీకీ ప్రభువుద్బవించెను పండుగా చేయుదము (2) హ్యాప్పి క్రీస్మస్...మేరీ క్రీస్మస్ (2) కాలము సంపూర్ణమాయెనూ లేఖనములు నేరవేరెను (2) కన్యమరియ గర్భమున క్రీస్తు యేసు జన్మించెను (2) || ఆఆఆ || సర్వోన్నతునీ కుమారుడూ సమాధానమునకదిపతియూ (2) సర్వజనుల రక్షకుడూ సతతమూ స్తోత్రార్హుడు (2) || ఆఆఆ ||